(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

శ్రీ మహాభారతం శాంతి పర్వం - shri mahabharatam shanti parvam


॥ శ్రీః ॥
12.363. అధ్యాయః 363
Mahabharata - Shanti Parva - Chapter Topics
మహాపద్మపురవాసినా విప్రేణాతిథిప్రతి సత్కారపూర్వకం పశ్నారంభః॥ 1॥
Mahabharata - Shanti Parva - Chapter Text

భీష్మ ఉవాచ। 12-363-0x(6656)(80570)
ఆసీత్కిల నరశ్రేష్ఠ మహాపద్మే పురోత్తమే।
గంగాయా దక్షిణే తీరే కశ్చిద్విప్రః సమాహితః॥ 12-363-1(80571)
సౌంయః సోమాన్వయే జాతో జితాత్మా గోత్రతో భృగుః।
ధర్మనిత్యో జితక్రోధో నిత్యతప్తో జితేంద్రియః॥ 12-363-2(80572)
తపఃస్వాధ్యాయనిరతః సత్యః సజ్జనసంమతః।
న్యాయప్రాప్తేన విత్తేన స్వేన శీలేన చాన్వితః॥ 12-363-3(80573)
జ్ఞాతి సంబంధివిపులే పుత్రపౌత్రప్రతిష్ఠితే।
కులే మహతి విఖ్యాతే విశిష్టాం వృత్తిమాస్థితః॥ 12-363-4(80574)
స పుత్రాన్బహులాఁల్లబ్ధ్వా విపులే కర్మణి స్థితః।
కులధర్మాశ్రితో రాజంధరర్మచర్యాస్థితోఽభవత్॥ 12-363-5(80575)
తతః స ధర్మం వేదోక్తం తథా శాస్త్రాక్తమేవ చ।
శిష్టాచీర్ణం చ ధర్మం చ త్రివిధం చింత్య చేతసా॥ 12-363-6(80576)
కింను మే స్యాచ్ఛుభం కృత్వా కిం కృతం కిం పరాయణం।
ఇత్యేవం చింతయన్నిత్యం న చ యాతి వినిశ్చయం॥ 12-363-7(80577)
తస్యైవం చింత్యమానస్య ధర్మం పరమమాస్థితః।
కదాచిదతిథిః ప్రాప్తో బ్రాహ్మణః సుసమాహితః॥ 12-363-8(80578)
స తస్మై సత్క్రియాం చక్రే క్రియాయుక్తేన హేతునా।
విశ్రాంతం సుసమాసీనమిదం వచనమబ్రవీత్॥ ॥ 12-363-9(80579)

ఇతి శ్రీమన్మహాభారతే శాంతిపర్వణి మోక్షధర్మపర్వణి త్రిషష్ట్యధికత్రిశతతమోఽధ్యాయః॥ 363॥

Mahabharata - Shanti Parva - Chapter Footnotes

12-363-2 సోమాన్వయే అత్రిగోత్రే॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.